ఇప్పుడు మనం వినాయక చవితిని సింపుల్ గా, అందం గా ఎలా డెకరేట్ చేసుకోవాలో తెలుసుకుందామా... (Vinayaka Chavithi Decoration Ideas)
రోలెక్స్ లాగా స్క్రాచ్ నుండి మొదలుపెడదాం.
పూజ విధానం, పూజా సామాగ్రి, పూజ శుభసమయలు ముందు రోజు తెలుసుకోవచ్చు కానీ, డెకరేట్ విషయం లో అసలు తగ్గేది లేదు.
వినాయక విగ్రహం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి
ముందుగా మన బాస్ గణేష్ విగ్రహం నీ మంచి కళగా శాంతి రూపంలో ఆనంద గా దీవిస్తునేలా కనిపించే లా ఎంచుకోండి. ఇంట్లో పూజ కోసం అయితే పెద్ద పెద్ద విగ్రహాలు అవసరం లేదు. చిన్న మట్టి విగ్రహం మన ఇంటి పూజకు సరిపోతుంది. విగ్రహం కొన్నాక ఇంటికి తెచ్చుకొని, వినాయకుని ఒక న్యూస్ పేపర్ తో పూజ మండపం లో ప్రతిష్టించే వరకు మూసి ఉంచాలి.
ఎకో ఫ్రెండ్లీ డెకరేషన్ (eco friendly Vinayaka Chavithi Decoration Ideas)
ఇంట్లో వినాయక మండపం డెకరేషన్ (vinayaka chavithi decoration) ఖర్చు ఎక్కువ లేకుండా ఎకో ఫ్రెండ్లీ గా మన ఇంట్లో దొరికే పుష్పాలు,పళ్ళు, పసుపు, కుంకుమ, ఇంట్లో ఉండే పీటలు తో చాలా సులభంగా, అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. అదెలా అంటే
రెండు చెక్క పీటలు నీ శుబ్రంగా కడిగి, పసుపు రాసిన తరువాత మన ఇంటి దగ్గర చిన్న చెక్క ముక్కలతో మన ఇంట్లో మండపానికి కావాల్సినంత హైట్ లో కట్ చేసి, మీ ఇంట్లో ప్రదేశాన్ని బట్టి వెడల్పు కొలిచి మరో కొన్ని చెక్కలతో సీలింగ్ లా చిన్న చిన్న మేకులు తో పాల వెళ్ళి తయారు చేసుకోవాలి.
పాలవెల్లి కు పసుపు రాసి మండపం లో రెడీ చేసుకొని, మార్కెట్ నుండి కొనుకొని వచ్చిన మామిడి ఆకులు, పుష్పాలు లతో అందం గా దండలుగా తయారు చేసుకొని పాలవెల్లి నీ అలకరించుకోవాలి, మనం తీసుకొచ్చిన వివిధ రకాల పళ్ళు కూరగాయలు సన్నని దారాలతో వ్రేలడిధియాలి. మనం చెక్కలతో చేసుకున్న పాలవెల్లి కింద మండపం మధ్య పీటలు ఉంచి, పీటల పైన కొత్త తెల్లని వస్త్రాన్ని పరచి దాని మీద బియ్యాన్ని వేసి దానిమీద మన బాస్ ను ప్రతిష్టించాలి. ఆతరువాత మనకు తెలిసిన పూజ విధానాంలో పళ్ళు, పుష్పాలు, పత్రీ మనం రుచికరంగా వండుకున్న ఉండ్రాలు, కుడుములు,లడ్డూలు నైవేద్యం గా పెట్టీ దీపాలతో ఆ విఘ్నేశ్వరుని మనసారా పూజించాలి. ఇంకా కావాలంటే మార్కెట్లో దొరికే రెండు అరటి దవ్వలను మండపానికి చెరోవైపు అందంగా అలంకరించుకోవచ్చు.
Vinayaka Chavithi Decoration Ideas
ఇంత సింపుల్ గా బాస్ డెకరేషన్ చేస్తే బాస్ వినాయకుడు ఒప్పుకున్న, మన ఇంట్లో genz జనరేషన్ ఒప్పుకోదు గా కద ఇప్పుడు మనం విద్యుత్ కాంతులతో, కలర్ఫుల్ గా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం.
చాలా మంది ఇప్పుడు పూజ ఎంత భక్తి శ్రద్ధలతో చేయడం మీద కాకుండా instagragm రీల్స్ లో, యూట్యూబ్ షార్ట్స్ లో చక్కగా కనిపించడం మీద దృష్టి పెడుతుంటారు ఎలా అయితే నేమ్ వినాయకుని కి పూజ చేయాలి అని ఆలోచన వస్తె చాలు మన విఘ్నాలు అన్ని తొలగిస్తాడు ఆ మంగళ మూర్తి.
రీల్స్ లో మన పూజ బాగా కనిపించాలి అంటే మన ఇంట్లో మన backdrop బాగుండాలి, ఒక మంచి బ్యాక్ డ్రాప్ లేదా అమెజాన్ లో గణపతి మండపం డెకరేషన్ సెటప్ దొరుకుతుంది ఆర్డర్ పెట్టుకోండి. మంచి backdrop set అయ్యాక మనం చెక్కలతో తయారు చేసుకున్న పాలవెల్లి మండపం ముందు పెట్టాలి, ఇది కూడా అమెజాన్ లో అందుబాటులో ఉంది. లేదంటే ఒక చిన్న టేబుల్ మీద కూడా విగ్రహం పెట్టీ డెకరేట్ చెయ్యవచు.
Led lights మరియు దీపాలతో ఇంకా కలర్ ఫుల్గా కనిపించాలి అంటే ఆర్టిఫిసియల్ ఫ్లవర్స్ తో చాలా చక్కగా అలకరించి ఈ సంవత్సరం వినాయక చవితి wow అనిపించవచ్చు.
డెకరేషన్ కి కావలిసిన ఐటమ్స్ లిస్ట్
- మామిడి ఆకులు
- పుష్పాలు
- పసుపు
Decorative Stand for Ganesh Chaturthi
Background 👇
Orange & Red Backdrop Curtains for Decoration
Led లైట్స్ 👇
Led Lights for Decoration
Flowers 👇
Artificial Flowers for Decoration
వినాయక చవితి డెకరేషన్ సెటప్ 👇
0 కామెంట్‌లు