ఇదే తెలుసుకోండి.
బ్యాటింగ్ ఎలా ఉందంటే
అందరూ అనుకున్నట్టుగానే అభిషేక్ శర్మ – సంజు శాంసన్ ఓపెనింగ్ జోడీగా ఆసియా కప్ బరిలోకి దిగబోతున్నారు, వైస్ కెప్టెన్ గా గిల్ కూడా ఓపెనింగ్ బాటింగ్ బరిలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన నుండి వన్‌డౌన్‌లో అదరగొడుతున్న ప్రపంచ నంబర్ 2 టీ20 బ్యాటర్ మన తెలుగు బిడ్డ తిలక్ వర్మ ను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు.
తిలక్ వర్మని పక్కన పెట్టి శుభ్‌మన్ గిల్‌ని వన్‌డౌన్‌లో పెడతారని రూమర్స్ వచ్చినా, సెలెక్టర్లు దానికి విరుద్ధంగా ఐపీఎల్‌లో బ్యాటింగ్ మరియు కెప్టెన్సీతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టడం మాత్రం కొంచెం షాకింగ్ నిర్ణయమే.
వెన్నుముక – మిడిల్ ఆర్డర్ ఎలా ఉంది
పవర్ హిట్టర్స్ ఎవరంటే ?
తర్వాత హిట్టర్స్ & ఫినిషర్స్ విషయానికి వస్తే – భారీ సిక్సర్లు కొట్టగల శివమ్ దూబే, ఆర్సీబీని క్వాలిఫయర్‌కి ఒంటిచేత్తో తీసుకెళ్లిన జితేష్ శర్మ, అలాగే మన సిక్సర్ల ధీరుడు రింకూ సింగ్ లను సెలెక్టర్లు తీసుకోవడం జరిగింది. వీరిలో ఎవరు హిట్టింగ్‌లో బాగా రాణిస్తారో చూడాలి.
బౌలింగ్ దళం
టీ20లో ఒక్క ఓవర్ లేదా ఒక్క మంచి డెలివరీతోనే మ్యాచ్ మలుపు తిప్పేయొచ్చు. “బౌలర్స్ విన్ ది టోర్నమెంట్” అంటారు. నిజంగానే టీ20లో బౌలింగ్ కీలకపాత్ర.
ఇప్పుడు కీలకమైన బౌలింగ్ విభాగాన్ని చూద్దాం –
స్పిన్నర్స్
కొంత అసంతృప్తి సహజమే
ఎప్పుడైనా ఒక ఆటగాడికి టీమ్ కాంబినేషన్, ఫామ్, కొన్ని పరిస్థితుల దృష్ట్యా చోటు రాకపోవచ్చు. అలాంటివి సహజమే.
ఏదేమైనా మనమందరం కోరుకోవాల్సింది ఒక్కటే – టీమ్ ఇండియా మళ్లీ ఆసియా కప్ గెలవాలి! 🇮🇳🏆
🏏 ఇండియా స్క్వాడ్ ఫర్ ఆసియా కప్ 2025
బ్యాట్స్‌మన్ / వికెట్‌కీపర్స్
-
శుభ్‌మన్ గిల్ (VC)
అభిషేక్ శర్మ
-
సంజు శాంసన్ (WK)
-
తిలక్ వర్మ
-
రింకూ సింగ్
-
జితేష్ శర్మ (WK)
సూర్యకుమార్ యాదవ్ (C)
హార్దిక్ పాండ్యా
అక్షర్ పటేల్
శివమ్ దూబే
జస్ప్రీత్ బుమ్రా
అర్ష్‌దీప్ సింగ్
హర్షిత్ రాణా
కుల్దీప్ యాదవ్
వరుణ్ చక్రవర్తి
స్టాండ్బై ప్లేయర్స్ లిస్ట్
- ఐపీఎల్ పర్పుల్ క్యాప్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ
- వాషింగ్టన్ సుందర్
- ధృవ్ జురెల్
- రియన్ పరాగ్
- యశస్వి జైస్వాల్
0 కామెంట్‌లు