why cricket is not played in America?
క్రికెట్... ఈ ఆటకు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ముఖ్యంగా మన దేశంలో అయితే క్రికెట్ కు ఉన్నంత ప్రాధాన్యత మరే ఆటకు లేదు.కానీ క్రికెట్ కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం అయింది. అమెరికా వంటి అగ్ర దేశంలో క్రికెట్ కు అంత ప్రాధాన్యత లభించ లేదు.అమెరికా క్రికెట్ ఎందుకు ఆడదు అంటే దానికి చాల కారణాలు ఉన్నాయ్
అమెరికా national game Baseball
![]() |
Baseball |
- ఈ బేస్ బాల్ గేమ్ same క్రికెట్ లాగానే ఉంటుంది.ఈ ఆటలో కూడా ball మరియు bat ఉంటాయి .క్రికెట్ తో పోలిస్తే బేస్బాల్ అనేది చాల తక్కువ time పడుతుంది విజేత ఎవరో తెలుసుకోవటానికి అదే క్రికెట్ లో అయితే test మ్యాచ్ అయితే 5 days పడుతుంది.one డే మ్యాచ్ అయితే 7 నుండి 8 గంటలు పడుతుంది మ్యాచ్ తేలటానికి అందువల్ల అమెరికన్స్ ఎక్కువ గ బేస్బాల్ కు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు ఆటలలో ఒకే విధంగా ఉండి ఒకే ఎక్ససిట్మెంట్ కలిగి ఉంటాయి .
- క్రికెట్ ఆటను బ్రిటిషర్లు కనిపెట్టారు. అమెరికన్స్ కు బ్రిటీష్ కు వ్యతిరేగంగా ఉంటారు అందువల్ల బ్రిటిష్ దేశానికీ చెందిన ఆట మనం ఆడటం ఏంటి అనే భావనతో కొంత అమెరికా లో క్రికెట్ ఆడకుండా చేసింది
- అయితే ఇది అంత రూపాయికి ఒకవైపు అమెరికా క్రికెట్ కు మినహాయంపు కాదు .అమెరికా లో క్రికెట్ 18 శతాబ్దం లో బేస్బాల్ కు పోటీగా ఉండేది కానీ వరల్డ్ వార్ 1 చివరి లో క్రికెట్ అమెరికా లో ప్రజాఆధారణ కోల్పోయింది.ఇంకా చెప్పాలి అంటే అమెరికా ఇంగ్లాండ్ మధ్య 1859 అక్టోబర్ 3 , 4 , 5 తేదీలలో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కూడా జరిగింది.
అమెరికా క్రికెట్ ఎందుకు ఆడదు ?
1861 -1865 మధ్య అమెరికాలో అంతర్యుద్ధం జరిగింది. నార్త్ స్టేట్స్ మరియు సౌత్ స్టేట్స్ మధ్య ఈ సివిల్ వార్ జరిగినపుడు ఒకరకంగా అమెరికాలో క్రికెట్ అంతరించడానికి మొదటి మెట్టు ఈ సివిల్ వార్ జరిగిన నాలుగు సంవత్సరాలు సరైన క్రికెట్ పరికరాలు లేక పిచ్ లు గుర్తించడం మ్యాచ్ లను నిర్వహించడం కష్టం గ మారింది.ఈ సమయం లో అమెరికా సైనికులు మరియు యువత , ప్రజలు బేస్బాల్ ఆటకు ఎక్కువ ఆసక్తి చూపించారు.ఆ విధంగా అమెరికాలో క్రికెట్ కు ఆదరణ తగ్గింది.
![]() |
ఈ మధ్య కాలం లో క్రికెట్ లో T20 format వచ్చింది.T20 format time కూడా బేస్బాల్ కన్నా తక్కువ ఉంటటం. ఎక్ససిట్మెంట్ గ ఉంటాం వాళ్ళ అమెరికాలో కూడా క్రికెట్ కు క్రమం గా ఆదరణ పెరుగుతుంది.ఐసీసీ కూడా అమెరికాలో క్రికెట్ ను ప్రమోట్ చేస్తుంది.2007 వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచ్ లు అమెరికాలో జరిగాయి.ICC Champions ట్రోఫీ 2004 లో కూడా అమెరికా క్రికెట్ టీం పాల్గొంది.ఈ విధంగా అమెరికాలో మెల్ల మెల్ల గ క్రికెట్ క్రేజ్ పెరుగుతుంది.
0 కామెంట్లు