publisherpro

when cricket started in world telugu

క్రికెట్ ఎప్పుడు మొదలైంది..?


cricket

క్రికెట్ ఇంగ్లండ్ లో పుట్టింది అని మన అందరికీ తెలుసు. కానీ క్రికెట్ ఎప్పుడు మొదలైంది అంటే మనయెవ్వరికి తెలియదు. అయితే  మనకు ఇష్టమైన ఆటా క్రికెట్  గురించి మొట్ట మొదటిసారిగా ప్రస్తావించింది ఒక  కోర్ట్ కేసు పత్రం లో, 1598 లో ఒక కోర్టు కేసు పత్రంలో 1550 లో ఇంగ్లండ్ లో గల సర్రే లో క్రికెట్ అడుతున్నట్లు సూచించ బడి ఉంది. అయితే క్రికెట్ మూలాల గురించి అనేక  కతలు,ఊహాగానాలు ఉన్నాయ్. ఇలాంటి ఊహాలలో ఒకటి క్రికెట్ మొట్ట మొదటి 1301  సంవత్సరం నాటిది   అని చెప్తుంటారు.

క్రికెట్ ఎప్పుడు మొదలైంది..?



వాస్తవానికి మొదట క్రికెట్ ని పిల్లలు ఆడేవారు .అది కాస్తా 17 శతాబ్దంలో  నుండి పెద్దలు కూడా క్రికెట్ ఆడవారూ అని కొన్ని రికార్డు లు చెప్తున్నాయి.ఇది ఇలా ఉండగా ఇంగ్లండ్ లో ఆగ్నేయ ప్రాంతం లో 1660 లో ప్రొఫెషనల్ క్రికెట్ మొదలైనది అని,1697 లో ఒక టీం కు 11మంది తో ఒక ఆట జరిగింది అని ఉంది.

మొట్ట మొదటి అంతర్జాతీయ మ్యాచ్ :1844 USA VS CANAD

మొట్ట మొదటి విదేశీ పర్యటన : 1859  నార్త్ అమెరికాలో ఇంగ్లండ్ పర్యటన

మొట్ట మొదట టెస్టు మ్యాచ్ 1867-77 ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా MCG

మొదటి ODIమ్యాచ్ :1971 ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా

గోల్డెన్ AGE ఆఫ్ క్రికెట్ : (1890- 1914)

ఎందుకంటే  1890 - 1914  చాల మంది ఫస్ట్ క్లాస్ క్రికెటర్స్ యుద్దంలో ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల వాళ్ళ మరణాలు కు ప్రతికగా ఇలా అంటారు.ఈ సమయంలో క్రికెట్ కు చాలా నష్టం వచ్చింది కానీ ఆ సమయంలో కొంత మంది గొప్ప క్రికెటర్లు వచ్చారు కూడా.

క్రికెట్ లో వర్ణ వివక్షత:

1970 నుండి 1992 వరకు వర్ణ వివక్షత కారణంగా  దక్షిణాఫ్రికా బహిష్కరణకు గురిఅయింది. ఈ విషయం చాలా కొద్దీ మందికి మాత్రమే  తెలుసు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు